(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 100
॥ శ్రీః ॥
5.100. అధ్యాయః 100
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నారదేన దైత్యదానవాయతనం హిరణ్యపురముపేత్య మాతలింప్రతి తత్ర వరాన్వేషణచోదనం ॥ 1 ॥ మాతలినా దైత్యదానవానాం దేవకులనిత్యవిరోధితయా పరపక్షానుబంధానభిరుచివచనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-100-0x(3687)(35362)
హిరణ్యపురమిత్యేతత్ఖ్యాతం పురవరం మహత్।
దైత్యానాం దానవానాం చ మాయాశతవిచారిణాం ॥ 5-100-1(35363)
అనల్పేన ప్రయత్నేన నిర్మితం విశ్వకర్మణా ।
మయేన మనసా సృష్టం పాతాలతలమాశ్రితం ॥ 5-100-2(35364)
అత్ర మాయాసహస్రాణి వవికుర్వాణా మహౌజసః ।
దానవా నివసంతి స్మ శూరా దత్తవరాః పురా ॥ 5-100-3(35365)
నైతే శక్రేణ నాన్యేన యమేన వరుణేన వా।
శక్యంతే వశమానేతుం తథైవ ధనదేన చ ॥ 5-100-4(35366)
అసురాః కాలఖంజాశ్చ తథా వుష్ణుపదోద్భవాః ।
నైర్ఋతా యాతుధానాశ్చ బ్రహ్మపాదోద్భవాశ్చ యే ॥ 5-100-5(35367)
దంష్ట్రిణో భీమవేగాశ్చ వాతవేగపరాక్రమాః ।
మాయావీర్యోపసంపన్నా నివసంత్యత్ర మాతలే ॥ 5-100-6(35368)
నివాతకవచా నామ దానవా యుద్ధదుర్మదాః ।
జానాసి చ యథా శక్రో నైతాఞ్శక్రోతి బాధితుం ॥ 5-100-7(35369)
బహుశో మాతలే త్వం చ తవ పుత్రశ్చ గోముఖః ।
నిర్భగ్నో దేవరాజశ్చ సహపుత్రః శచీపతిః ॥ 5-100-8(35370)
పశ్య వేశ్మాని రౌక్మాణి మాతలే రాజతాని చ ।
కర్మణా విధియుక్తేన యుక్తాన్యుపగతాని చ ॥ 5-100-9(35371)
వైదూర్యమణిచిత్రాణి ప్రవాలరుచిరాణి చ ।
అర్కస్ఫటికశుభ్రాణి వజ్రసారోంజ్వలాని చ ॥ 5-100-10(35372)
పార్థివానీవ చాభాస్తి పద్మరాగమయాని చ।
శైలానీవ చ దృశ్యంతే దారవాణీవ చాప్యుత ॥ 5-100-11(35373)
సూర్యరూపాణి చాభాంతి దీప్తాగ్నిసదృశాని చ ।
మణిజాలవిచిత్రాణి ప్రాంశూని నిబిడాని చ ॥ 5-100-12(35374)
నైతాని శక్యం నిర్దేష్టు రూపతో ద్రవ్యతస్తథా ।
గుణతశ్చైవ సిద్ధాని ప్రమాణగుణవంతి చ ॥ 5-100-13(35375)
ఆక్రీడాన్పశ్య దైత్యానాం తథైవ శయనాన్యుత ।
రత్నవంతి మహార్హాణి భాజనాన్యాసనాని చ ॥ 5-100-14(35376)
జలదాభాంస్తథా శైలాంస్తోయప్రస్రవణాని చ ।
కామపుష్పఫలాంశ్చాపి పాదపాన్కాపచారిణః ॥ 5-100-15(35377)
మాతలే కశ్చిదత్రాపి రుచిరస్తే వరో భవేత్ ।
అథవాఽన్యాం దిశం భూమేర్గచ్ఛావ యది మన్యసే ॥ 5-100-16(35378)
మాతలిస్త్వబ్రవీదేనం భాషమాణం తథావిధం ।
దేవర్షే నైవ మే కార్యం విప్రియం త్రిదివౌకసాం ॥ 5-100-17(35379)
నిత్యానుషక్తవైరా హి భ్రాతరో దేవదానవాః ।
పరపక్షేణ సంబంధం రోచయిష్యాంయహం కథం ॥ 5-100-18(35380)
అన్యత్ర సాధు గచ్ఛావ ద్రష్టుం నార్హామి దానవాన్ ।
జానామి తవ చాత్మానం హింసాత్మకమనం తథా ॥ ॥ 5-100-19(35381)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి శతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-100-11 శైలాని శిలామయాని ॥
5-100-14 ఆక్రీడాన్ క్రీడాస్థానాని ॥
5-100-19 హింసాత్మకమనం హింసాప్రధానానాం దైత్యానాం కమనం అపేక్షణీయం।
జానామి తు తవాత్మానమిచ్ఛసే కలహానితి ఇతి కo పాఠః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.